Tribandhari Barbarik : 'త్రిబాణధారి బార్బరిక్' నుంచి సాంగ్ విడుదల 6 d ago

మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం త్రిబాణధారి బార్బరిక్. వానర సెల్యూ లాయిడ్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో ముందుకు రానుంది. ఇప్పటికే 'త్రిబాణధారి బార్బరిక్' చిత్రం నుంచి విడుదల అయిన సాంగ్స్ , గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. అనగా అనగా కథలా అంటూ సాగే ఈ సాంగ్ ను టీకేఆర్ కళాశాలలో స్టూడెంట్స్ సమక్షంలో సినీ బృందం విడుదల చేసింది. ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.